News

కానిస్టేబుల్ ఆత్మహత్య


తూర్పుగోదావరిజిల్లా కాకినాడ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా ఏఆర్ కానిస్టేబుల్ సిద్ధాంతపు రాజేశ్వరరావు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.